
పల్లెటూరి భామరో 2 by Sidam


పల్లెటూరి భామరో 2
Folk,female vocals
0:003:19
Sidam
Sep 12, 2025
పల్లెటూరి భామరో 2
Folk,female vocals
Lyrics
Description
పల్లెటూరి భామరో పరవాల చందమామరో
సూపు సూది మందురో ఎక్కే నాకు మత్తురో
దిల్లు లొల్లి జీసెరో ఆ పిల్లని కోరుకుందిరో
దాని నడుము సుశీ నా గుండె గుబేలాందిరో
దాని సోకు సూడు ఆ లిప్పుకు లాలి చుడు
ఉషారుంది పోరీ ఆ డ్రెస్సు జోరుదారి
ప్యారంటు తిరుగుతే పక్క పాగల్ అవ్వుడేరో
అందానికి ఫిదా ఐతే ఐస్ బాక్స్ రెడీ రో
పల్లెటూరి భామరో పరవాల చందమామరో
సూపు సూది మందురో ఎక్కే నాకు మత్తురో
పల్లెటూరి భామరో
## Genre
Folk
## Inspiration
పల్లెటూరి భామరో పరవాల చందమామరో
సూపు సూది మందురో ఎక్కే నాకు మత్తురో
దిల్లు లొల్లి జీసెరో ఆ పిల్లని కోరుకుందిరో దాని నడుము సుశీ నా గుండె గుబేలాందిరో దాని సోకు సూడు ఆ లిప్పుకు లాలి చుడు ఉషారుంది పోరీ ఆ డ్రెస్సు జోరుదారి
ప్యారంటు తిరుగుతే పక్క పాగల్ అవ్వుడేరో అందానికి ఫిదా ఐతే ఐస్ బాక్స్ రెడీ రో
పల్లెటూరి భామరో పరవాల చందమామరో సూపు సూది మందురో ఎక్కే నాకు మత్తురో
## Emotional Impact
Created to resonate with listeners.
## Themes
Exploring musical possibilities.
## Gist
A unique musical journey.