Create New Playlist

Add a cover pic of your own choice

(Optional)

Name

AI Cover Generator

4 credits

Not enough credits (0/4).

Logout

Are you sure you want to Logout?

Close

Whispers of Destiny 2 by Fru

SongGPT
Whispers of Destiny 2 by Fru - Sad Pop music cover art

Whispers of Destiny 2

Sad Pop

0:003:45
Lyrics
Description
జీవితం.. నే కోరుకున్నాను కావాలని..
దొరికింది ఆ జీవితం.. జీవిస్తా పూర్తిగా..
నా గతం లోతుల్లో దాగుంది చీకటి
నింపేయిస్తా చిరునవ్వుల వెలుగుని అందులో
నా మనసే గాయపడదే నేను రాతితో చెక్కిన శిల్పాన్నే
నన్నె బాదించి నన్నే శిక్షించి నాకే హానినే నువ్వు ఈలేవే
తలరాతని నా గుప్పెట్లో ఉంచి నడుస్తా నేనే విశ్వాసం ఉంచి
కలయో నిజమో నాకేం పర్లేదే నేనేం అనుకుంటే అది నే చేస్తానే
మళ్ళీ మొదలు కొత్త జీవితం మారుస్తా నేనే
నా తలరాతలనే ప్రేమిస్తా నేనే జీవజాతులనే
ప్రాణమే ఉందే.. హే.. ఒకసారే.. హే..
నేను జీవిస్తున్నా రెండో సారిలే హే..
లోకంలో జీవించే ఆత్మనే నేనే
భావమే ]ఉండిలే హేహే నాకు ఈ క్షణమే హేహే హే!
ఈ లోకంలో నే జీవిస్తా నా అరచేయిని ముందుకు చూపిస్తా
కలల్నే కనెస్తా నిజాలే చేసేస్తా గుర్తుకు ఉంచేస్తా జీవితాన్ని జీవిస్తా
దారి నే తప్పనే మనసునే అనుసరిస్తూ ఆకాశాన్నే తాకేస్తా చంద్రుడ్నె చుట్టేస్తా నక్షత్రాలే చూసేస్తా కోరికలే కోరేస్తా
అడ్డొస్తే తిట్టేస్తా కోపంతో కొట్టేస్తా నా నుంచి నిన్నెవరూ రక్షించ రాలేరే వచ్చినా వాళ్లెవరు తిరిగింకా పోలేరే
నా మనసుకి ఏది అనిస్తే అది నే చేస్తూ ఆనందంగా జీవిస్తూ ప్రపంచాన్నీ నే చుట్టేసి పట్టేసి ఇష్టంగా నే గడిపేస్తా
ఓటమిని పొందిన ప్రతిసారీ నే నేలనే చూసినా నాకెవ్వరు
తోడుగా లేనని నాకేం ఎప్పుడూ ఆలోచనే తోచదే
గుండె చెప్పుడినీ అనుసరిస్తూ స