Create New Playlist

Add a cover pic of your own choice

(Optional)

Name

AI Cover Generator

4 credits

Not enough credits (0/4).

Logout

Are you sure you want to Logout?

Close

Unity in Diversity 1 by Azaharuddin

SongGPT
Unity in Diversity 1 by Azaharuddin - World Music,both vocals music cover art

Unity in Diversity 1

World Music,both vocals

0:002:57
Lyrics
Description
సలామ్ మాదే, ప్రణామ్ మాదే
22 భాషలున్నా జనగణమే మా రాష్ట్రగానం
దీవాళి స్వీట్స్ మావే- ఈద్ కా ఖీర్ మాదే రంగురంగుల హోళీ మాదే- త్యాగాలా బక్రీదూ మాదే
అక్కడి ఓనం .. ఇక్కడి బోనం
అన్నీ కలగలిసిన వైనం.
బ్యాటుతో ధోనీ బాలు తో షమీ
కలిసి కడుపుబ్బా నవ్వించిన బ్రహ్మి ఆలి
ప్రపంచ క్యాన్వాస్ పై భిన్నత్వంలో ఏకత్వం
నారే తక్బీర్ లు, జై శ్రీరాములు
సుభానల్లాలు, సంస్కృత శ్లోకాలూ
మాదంతా సర్వమత సమ్మేళనగానం.
మా మతాలు వేరు - అభిమతాలువేరు మేమంతా జాతీయతకు మరోపేరు.