Create New Playlist

Add a cover pic of your own choice

(Optional)

Name

AI Cover Generator

4 credits

Not enough credits (0/4).

Logout

Are you sure you want to Logout?

Close

Traffic Rules Anthem 2 by Dr.

SongGPT
Traffic Rules Anthem 2 by Dr. - pop,both vocals music cover art

Traffic Rules Anthem 2

pop,both vocals

0:003:14
Lyrics
Description
పల్లవి
ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం,
man జీవితాలను కాపాడుకుందాం.
చరణం 1
ఎరుపు లైట్ వస్తే ఆగమని స్నేహమా,
పసుపు లైట్ వస్తే సిద్ధంగా ఉండుమా,
పచ్చ లైట్ వస్తే సాగిపో మిత్రమా,
మూడు లైట్లే మనకు మార్గదర్శకాలు.
చరణం 2
హెల్మెట్ ధరిస్తే నీ ప్రాణానికే రక్ష
అది లేకుంటే నీకూ పడే శిక్ష
సమయాన్ని సరిదిద్దు వేగాన్నే తగ్గించు
వేగం కాదు రా కన్నా, ప్రాణమే మిన్న
నీ గమ్యానికి చేరాలి సురక్షితంరన్న
చరణం 3
సీట్ బెల్ట్ ధరిస్తే నీ ప్రాణమే సేఫ్,
డ్రైవింగ్ చేస్తు ఫోన్ వాడొద్దు,
మద్యం తాగి డ్రైవింగే చెయ్యొద్దు
జీబ్రా క్రాసింగ్ వద్ద మనం రోడ్డు ను దాటాలి.