Create New Playlist

Add a cover pic of your own choice

(Optional)

Name

AI Cover Generator

4 credits

Not enough credits (0/4).

Logout

Are you sure you want to Logout?

Close

Our Village Teachers 1 by Venkatesh

SongGPT
Our Village Teachers 1 by Venkatesh - Inspirational music cover art

Our Village Teachers 1

Inspirational

0:003:42
Lyrics
Description
మా ఊరి బడులకు దండాలో ఓ ఉపాధ్యాయులారా
మా గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా
మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం
పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా
మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా
చదువు అనే గంధం లేక సంసారం ఈదనలేక
చిత్రమయి చితికిపోయి వెలిసిపోయిన బతుకులు
తాతలవంతనలేదు మా తండ్రులు ఎరుగనలేరు
చదువు అన్నా సోయి ఎరుగక సంఘంలో విలువలేక
శతాబ్దాల అన్యాయాలకు బలి అయిపోయిన దీనులము
బడిమెట్ల ఎక్కాలేక బానిసలుగానే మిగిలినము
మా ఊరి బడులకు దండాలో ఓ ఉపాధ్యాయులారా
మా గుడిలో దేవుళ్లు మీరు మా ఉపాధ్యాయులారా
అయ్యా! కోటి మొక్కలు మొక్కిన దేవుడు కరుణిస్తాడొ లేడొ
కళ్ళ ముందు కనబడుతున్న మా దేవుళ్లు మీరు
కాపాడు మా బిడ్డలను మీ కంటి రెప్పల తీరు
ఆ దేవుడి రాతలకన్నా మీరు నేర్పే గీతలు మిన్న
మాతాతలు తండ్రులు మేము సుఖపడలేదు ఓ సారూ
ఆగోసలు మా బిడ్డలకు ఒడిగట్టొద్దు మాసారు
మా ఊరి బడులకు దండాలో ఓ ఉపాధ్యానులు...
అయ్యా! కూటికి లేనోల్లం సారు మా బిడ్డలె కోటి ఆశలు...
మేము చదువుకొనలేమయ్యా ఈ బడులే మా బడులయ్యా...
బడిగడపకు దండం పెడతాం మిమ్మల్ని నమ్ముకున్నం...
కాదనకు ఓ గురువర్యా కనికరించు పేదల మయ్య...
మా бతుకులు మార్చేది మీరే మీరే ఓ మేడం...
మా ఆకలి పూడ్చేది ఈ చదువేగా ఓ మేడం