Create New Playlist

Add a cover pic of your own choice

(Optional)

Name

AI Cover Generator

4 credits

Not enough credits (0/4).

Logout

Are you sure you want to Logout?

Close

Jathara Vibes 1 by Jaswanth

SongGPT
Jathara Vibes 1 by Jaswanth - Folk,both vocals music cover art

Jathara Vibes 1

Folk,both vocals

0:003:25
Lyrics
Description
Male:
ఏందమ్మో ఒయ్యారి
చాలమ్మో కయ్యాలు
నీతోనే ఏంతంటమ్మో
చెప్పేది వినవేంటి
జగడాల బుల్లెమ్మో
రగడాల కుయ్యొమ్మో
నీ నోటికి తాళం లేదు
నీ ఊసుకి అలుపే లేదు
శివంగిలా నీ జులుము
రాచంగిలా నీ ఉరుము
ఎట్టాఆపడం నావల్లకాదు
నేనుండలేను నీతానా
---
Music Interlude (0:38 – 0:44)
🎵 Nadaswaram lead repeats first line tune, dappu fills
---
Charanam (0:44 – 1:28)
Female:
ఎల్లవోయి ఎల్లవోయి
నన్నాపలేవు
నేనంటే తెలిసాక
సడిసేయలేవు
బుక్కు బుక్కు అయ్యావురో
నీకుంటదిమల్ల ననుతాళలేవు
ఏంది నీ ఉబలాటం
పసందైంది నా చేతివాటం
ఉరకలెత్తే గోదారినేను
మునిగిపోతావ్ నాతోనఉంటే
Male:
ఎహే పర్లేదే ఎహే పర్లేదే
నువ్వంటే పిచ్చే ఓ బుల్లి
Female:
నువ్వంటే సచ్చేంత ప్రేమే లల్లీ
Male:
కయ్యాలుమాను
వియ్యాలు కోరు
నేనుంటానే నీ తోడు మల్లి
Female:
నా గారమైన సిరిలాంటి మల్లి
వస్తానే నే వస్తానే
నీ చేయందుకుంటా
Female:
అబ్బా సిగ్గు నీకు ఏం పిల్లడో
Male:
నేనంటే అంతిష్టం దేనికిరో
నిను పేమించానే – నువు ఊ అంటే
Male:
నువు ఊ అంటే నీ అంకితమవుతానే
Female:
నువు కాదంటే అబ్బబ్బా
Male:
నువు కాదంటే – నే అంతమైపోతానే
Female:
వద్దు వద్దు పిలగా
Male:
పడ్డానే నీ వలలో పడ్డానే
---
Ending (1:28 – 1:40)
Male:
ఇక జాతరే జాతర
మన పెళ్లి మోతలే
మోతర
ఆ... ఆ... ఆ...
🎵 Crowd claps