Create New Playlist

Add a cover pic of your own choice

(Optional)

Name

AI Cover Generator

4 credits

Not enough credits (0/4).

Logout

Are you sure you want to Logout?

Close

Heart's Call 2 by Satyaprasad

SongGPT
Heart's Call 2 by Satyaprasad - Christian Worship music cover art

Heart's Call 2

Christian Worship

0:003:43
Lyrics
Description
యేసయ్య నీ స్వరముతో నన్ను పిలిచావు.
యేసయ్య నీ పిలుపుతో ఏర్పరచు కున్నావు
ఏర్పరిచావు నను నియమించావు.
నీ అరచేతిలో నను చెక్కుకున్నావు
(నీ అరచేతిలో నను చెక్కుకున్నావు)
యేసయ్య యేసయ్య నీకే స్తోత్రము
యేసయ్య యేసయ్య నీకే స్తోత్రము
కష్టం వచ్చిన ప్రతి క్షణమున
తండ్రి వలె నన్ను ఆదరించావು.
శ్రమలే వచ్చిన ప్రతి సమయమునా
స్నేహితుడవై చేరదీసావు
ఆదరించావు - చేరదీసావు తల్లివలె నన్ను ప్రేమించావు..
యేసయ్య యేసయ్య నీకే స్తోత్రము
యేసయ్య యేసయ్య నీకే స్తోత్రము
సాతాను శోదకుడై నను శోదించిన నీ ఆత్మ నాలో ఉంచి నను ధైర్య పరచావు..
లోకమంతా ఏకమై నను హింసించిన నీ సన్నిధి లో నను బలపర చావు
యేసayya యేసayya నీకే స్తోత్రము
యేసayya యేసayya నీకే స్తోత్రము
యేసయ్య నీ స్వరముతో నన్ను పిలిచావు.
యేసయ్య నీ పిలుపుతో ఏర్పరచు కున్నావు
ఏర్పరిచావు నను నియమించావు.
ఏర్పరిచావு నను నియమించావు.
నీ అరచేతిలో నను చెక్కుకుంటున్నావు
(నీ అరచేతిలో నను చెక్కుతున్నావు)
యేసయ్య యేసయ్య నీకే స్తోత్రము
యేశయ్య యేశయ్య నీకే స్తోత్రము