Create New Playlist

Add a cover pic of your own choice

(Optional)

Name

AI Cover Generator

4 credits

Not enough credits (0/4).

Logout

Are you sure you want to Logout?

Close

Heart's Call 1 by Satyaprasad

SongGPT
Heart's Call 1 by Satyaprasad - Christian Worship music cover art

Heart's Call 1

Christian Worship

0:003:40
Lyrics
Description
(Verse 1)
యేసయ్య, నీ స్వరముతో నన్ను పిలిచావు,
నీ పిలుపుతో ఏర్పరచు కున్నావు.
ఏర్పరిచావు నను, నియమించావు,
నీ అరచేతిలో నను చెక్కుకున్నావు
(Chorus)
యేసయ్య, యేసయ్య, నీకే స్తోత్రము,
యేసయ్య, యేసయ్య, నీకే స్తోత్రము,
(Verse 2)
కష్టం వచ్చిన ప్రతి క్షణమున
తండ్రి వలె నన్ను ఆదరించవు.
శ్రమలే వచ్చిన ప్రతి సమయమున
స్నేహితుడు వలెనే చేరదీసావు
ఆదరించావు - చేరదీసావు తల్లివలె నన్ను ప్రేమించావు
(Chorus)
యేసయ్య, యేసయ్య, నీకే స్తోత్రము,
యేసయ్య, యేసయ్య, నీకే స్తోత్రము,
(Bridge)
సాతాను శోదకుడై నను శోదించిన,
నీ ఆత్మ నాలో ఉంచి నన్ను ధైర్య పరచావు.
లోకమంతా ఏకమై నన్ను హింసించిన,
నీ సన్నిధి లో నన్ను బలపరచావు.
(Chorus)
యేసయ్య, యేసయ్య, నీకే స్తోత్రము,
యేసiyy, యేసayya, నీకే స్తోత్రము,
(Outro)
యేసయ్య, నీ స్వరముతో నన్ను పిలిచావు,
నీ పిలుపుతో ఏర్పరచु కున్నావు.
ఏర్పరిచావు నను, నియమించావు,
నీ అరచేతిలో నను చెక్కుకున్నావు
(Chorus)
యేసajj్యా్ , యేణై , ., మరా లేదూ