Create New Playlist

Add a cover pic of your own choice

(Optional)

Name

AI Cover Generator

4 credits

Not enough credits (0/4).

Logout

Are you sure you want to Logout?

Close

Happy Birthday Divya 1 by S

SongGPT
Happy Birthday Divya 1 by S - Pop,female vocals music cover art

Happy Birthday Divya 1

Pop,female vocals

0:003:31
Lyrics
Description
పాలకుర్తి ఊరిలో పాలబుగ్గల చిన్నారి..
అమ్మప్రేమ నిడలో పెరిగిన పాపాయి..
తండ్రిప్రేమ వెలితిలో
కంటినిండా కలలతో..
అన్నా చెల్లి చెలిమిలో
పరమతండ్రి కరుణతో...
నిండునూరెళ్లు చిరునవ్వులతో
ఆనందం ఆరోగ్యం ని సొంతం అవ్వాలని....
ప్రియమైన దివ్యగారికి
విష్ యు హ్యాపీ బర్త్ డే...
మెని మోర్ హ్యాపీ బర్త్ డే...
గాడ్ బ్లెస్స్ యూ విత్ హిస్ లవ్..!!
పెరిగింది... గారబం
మనసేమో...బంగారం
తన మాటే మమకారం
తన నవ్వే ధరహసం...
హ్యాపీ బర్త్ డే దివ్య
లవ్ యూ సో మచ్ దివ్యా...!!
హ్యాపీ బర్త్ డే దివ్య
ఐ లవ్ యూ సొ మచ్ దివ్యా...!!!