Create New Playlist

Add a cover pic of your own choice

(Optional)

Name

AI Cover Generator

4 credits

Not enough credits (0/4).

Logout

Are you sure you want to Logout?

Close

Devotional Journey 2 by jeevan

SongGPT
Devotional Journey 2 by jeevan - Gospel,both vocals music cover art

Devotional Journey 2

Gospel,both vocals

0:003:16
Lyrics
Description
నిన్ను తలచి నా ప్రతిక్షణమూ నన్ను మరువని దేవుడవు
విరిగి నలిగినా హృయముతో నీ దరికి నేను చేరగానే చేరదీసే నాధుడవు
ఎవరు చూపని ప్రేమను చూపి, ఎవరు మోయలేని భారము మోసి, ఎంతగా నన్ను ప్రేమించినావు, ఏమిచ్చి నీ రుణము ney తీర్చగలనూ, యేసయ్యా...యేసయ్యా... నా యేసయ్యా...."
ఈ లోక యాత్రలో నన్ను నడువమనవు
పరలోక పౌరుడిగా నన్ను మార్చుకున్నవు
పరిశుద్ధునిగా ఉండుటకు నన్ను పిలుచుకున్నావు పరమాత్ముని చెంతకు నన్ను
చేర్చుకున్నవు,యేసయ్యా ...యేసయ్యా... నా యేసయ్యా....."
నిన్ను తలచి నా ప్రతిక్షణమూ నన్ను మరువని దేవుడవు
విరిగి నలిగినా హృయముతో నీ దరికి నేను చేరగానే చేరదీసే నాధుడవు