Create New Playlist

Add a cover pic of your own choice

(Optional)

Name

AI Cover Generator

4 credits

Not enough credits (0/4).

Logout

Are you sure you want to Logout?

Close

Chant of the Brave by MOTAPALUKULA

SongGPT
Chant of the Brave by MOTAPALUKULA - Rock music cover art

Chant of the Brave

Rock

0:004:08
Lyrics
Description
Oh...
haa.....
haa....
చావంటే భయమెందుకురా.......... సోదరా.
మరణానికి దిగులెన్నుండుకురా....
ప్రజలకోరకు బతకాలిరా.... సోదరా.
ప్రజలకోరకే చావాలిరా....
విడంగు పుటాడాని లోకులు తలవద్దు.
విడెయ్ దికు దేవ్డు విడెయ్ నానీ మరవద్దు.
ఎట్టి వారి సోకానికి కరణమో వద్దు.
ఎవరు నివల్ల దుఖమను బవించ వద్దు.
చావ్ అంటే భయం ఎందుకు రా సోదరా మరణానికి దిగుల ఎందుకు రా
సెత్రువు కూడా నిను నిత్యం ప్రేమించాలి సత్యంకై నువు మిత్రుడిన ఇనా ఎదిరించాలి
మనుషుల్ లో బేదాలను మాయం చేసేయాలి మనవాడే రిడని మనుషుల్ అన్తా చెప్పాలి
చావం ఎందుకు రా సోదరా మరణానికి దిగుల ఎందుకు రా
జననానికి మరణానికి నడుమ అర్ధము ఉండాలి
ని జననమ్ మరణమ్ దేసానా విలుగు నిమ్పాలి
ని పుట్టుకకు ఒక పరమార్ధమ్ కనిపించాలి
నూ లేవేమాని లోకమ్ ఓరున విలపించాలి
చావంటే భయం ఎందుకు రా సోదరా
మరణానికి దిగుల్ ఎందుకు రా
నికోసం జగమే సంతాపం పరకటించాలి
నడి బాజారు లో నిక ఒక స్తూపం నిర్మించాలి
నిపేరే తరతరాలు జాతి పలవరించాలి
అమరుడు నివని లోకం నిత్యము స్మరించాలి
చావం అంటే భయం ఎందుకు రా
సోదరా మరణానికి దిగుల్ ఎందుకు రా
దేశం కోసం బక్కును హారతిగా పటాలి
నూవు చిస్తే సమాజమే వెక్య వెక్య ఏడవాలి
నిమరణం తో నలుగూరు కన్నిల్లో తడవాలి
నిందేహం పైయర్ రణి జెండానే కపాలి చావం ఎందుకు రా
సోధరా మరనానికు దిగుల ఎందుకు రా
ప్రజల కోరకు బతకాలి రా
సోధరా ప్రజల కోరకు చావాలి రా