Create New Playlist

Add a cover pic of your own choice

(Optional)

Name

AI Cover Generator

4 credits

Not enough credits (0/4).

Logout

Are you sure you want to Logout?

Close

Chandrakala Dream 1 by Veera

SongGPT
Chandrakala Dream 1 by Veera - Folk,both vocals music cover art

Chandrakala Dream 1

Folk,both vocals

0:003:13
Lyrics
Description
ఒసే ఒసే ఒసే ఒసే ఒసే ఒసే
హమ్...
ఒసే ఒసే ఒసే ఒసే ఒసే ఒసే
చంద్రకళ హమ్.
ఒసే చంద్రకళ ఓ చంద్రకళ ఓ చంద్రకళ
ఒసే చంద్రకళ ఓ చంద్రకళ నా చంద్రకళ
నా గుండెల్లోనా గుచ్చి గుచ్చి
చంపుతున్నావు ఎందుకిలా
ఒసే చంద్రకళ ఓ చంద్రకళ నా చంద్రకళ
నా గుండెల్లోనా గుచ్చి గుచ్చి
చెంపుతున్నావు ఎందుకిలా
ఒసే.... ఒసే.... ఒసే.... ఒసే...
ఒసే... చంద్రకళ చెప్పవే చంద్రకళ
నా గుండెల్లో ఏదో గల గల గల
నీ కంటి చూపుతో గళం వేసి
నీ అందం మొత్తం మేతగా వేసి
నన్ను గిల గిల గిల గిల
కొట్టుకునేలా చేశావే చంద్రకళ
ఒసే చంద్రకళ ఓ చంద్రకళ నా చంద్రకళ
Please చెప్పవే చంద్రకళ
ఎందుకిలా
ఒసే నీలి కళ్ళ చంద్రకళ
నా గుండెలో బాధ
చెప్పడం ఎలా
ఒసే చంద్రకళ ఒసే చంద్రకళ ఓ చంద్రకళ.
నేనేమో పసివాడ్ని
లోకం తెలియని వాడ్ని
నీ మాయలోకం నాన్ను
చేసింది ఏదో మైకం ...
ఒసే చంద్రకళ...
నిద్ర తిండి మానేశాను
నీ గురించే ఆలోచిస్తున్నాను
నాకు ఏమైందో తెలియడంలేదు
దిన్ని పిచ్చి అంటార్రా
లేక ప్రేమ అంటారా
చెప్పవే చంద్రకళ.
ఒసే చంద్రకళ ఒసే చంద్రకళ ఒసే చంద్రకళ
నా గుండెల్లోనా గుచ్చి గుచ్చి చెంపుతున్నావు
ఎందుకిలా చెప్పవే చంద్రకళ
గిల గిల గిల గిల గిల గిల గిల గిల
గిల గిల గిల గిల గిల гिल гил гил..