Create New Playlist

Add a cover pic of your own choice

(Optional)

Name

AI Cover Generator

4 credits

Not enough credits (0/4).

Logout

Are you sure you want to Logout?

Close

మన పిల్లల భవిష్యత్తు పాట 1 by sheik

SongGPT
మన పిల్లల భవిష్యత్తు పాట 1 by sheik - Telugu Folk,Female Vocals music cover art

మన పిల్లల భవిష్యత్తు పాట 1

Telugu Folk,Female Vocals

0:003:02
Lyrics
Description
[Intro - Group Kids Voice]
ఓ ఓ ఓ ఓ............ ఓ ఓ ఓ.............
[Verse 1]
బడి పిల్లల బంగారు భవిష్యత్
మన అందరి బాధ్యత...
ఇది మన అందరి బాధ్యత.
[Pre-Chorus]
బడివైపుకు పయనం చేద్దాం!!!
ప్రయత్నిద్దాం!!!!!
పిల్లల భవిష్యత్తుకు
ప్రయత్నిద్దాం!!!!
ఇది మన అందరి బాధ్యత!!!!
[Chorus]
మెగా పేరెంట్స్ మీట్ కి స్వాగతం..... సుస్వాగతం !!!!!
ఓ ఓ ఓ...... ఓ ఓ ఓ...... ఓ ఓ ఓ.....
ఓయ్ తల్లిదండ్రులారా!
ఓ గ్రామ పెద్దలరా!
పాలకులారా!!! పరిపాలకులారా!!!!
అధికారులారా!!!!!
[Verse 2]
బడివైపుకు మన వేసే ప్రతీ ప్రతి అడుగు...
వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది...
పల్లిపాలెం గ్రామ ఉన్నతికి మన బడి...
చదువులమ్మ గుడి..
మన పల్లిపాలెం బడి...
[Bridge]
బడివైపుకు అడుగులు వేయండి
బడిపిల్లలతో సందడి చేయండి
మీకీదే సాధార స్వాగతం
ఘన సుస్వాగతం 🙏🙏🙏
[Chorus]
మన పల్లిపాలెం ఉన్నత పాఠశాల...
భవిష్యత్ తరాలను తీర్చి దిద్దే అమ్మఒడి
తెలుగుతల్లి ముద్దుబిడ్డలకు మువ్వల సవ్వడి!!!!
మువ్వల సవ్వడి
భరతమాత ముద్దు బిడ్డలకు ఇది గుండెల సవ్వడి .....
[Outro]
మన పిల్లల భవిష్యత్తు మన అందరి బాధ్యత...
దీనికోసం ఒకరోజు వెచ్చిద్దాం....
డిసెంబర్ ఐదో తేదీ మన పిల్లలతో గడుపుదాం......