Create New Playlist

Add a cover pic of your own choice

(Optional)

Name

AI Cover Generator

4 credits

Not enough credits (0/4).

Logout

Are you sure you want to Logout?

Close

ప్రేమ వర్షం 1 by Rajendra

SongGPT
ప్రేమ వర్షం 1 by Rajendra - rock,female vocals music cover art

ప్రేమ వర్షం 1

rock,female vocals

0:003:45
Lyrics
Description
పల్లవి:
ప్రేమ వర్షం లో తడిచే
కొత్త లోకం లో విడిచే
కొట్టుకుపోయ ప్రేమ తీరానికి
తెలవారక గడిచే రాతిరి
ఓ ప్రియ ప్రియ …
ఓ సఖి సఖి ..........
చరణం 1:
ప్రేమ స్వప్నం వేణువై
గుండె లో మోగే గానమై
ప్రేమే కురిసే మెరిసే
నా మదిలో …
ఓ ప్రియ ప్రియ
చరణం 2:
మేఘం కూడా కరిగగే
కురిసే వర్షం ల నిన్ను చూసి
సూర్యుడు కూడా వెళ్ళిపోయే
నీ అందం వెలుగుకి …
పూలు కూడ వికసించే
నీ నవ్వుకి
చరణం 3:
ఆమె ప్రేమ నన్ను
ఎప్పుడు చేరతాదో.....
హృదయ తీరమున
ఎప్పుడు తాకుతాయో…
తలచి తలచి
అడుగుతుంది నా మనస్సు
చేరవ నా వలపుకి
నా చెంతకి....
నా ప్రియ ప్రియ …
నా సఖి సఖి ..........