Create New Playlist

Add a cover pic of your own choice

(Optional)

Name

AI Cover Generator

4 credits

Not enough credits (0/4).

Logout

Are you sure you want to Logout?

Close

ప్రార్థనలో వెలుగు 2 by Cicil

SongGPT
ప్రార్థనలో వెలుగు 2 by Cicil - Devotional,both vocals music cover art

ప్రార్థనలో వెలుగు 2

Devotional,both vocals

0:003:30
Lyrics
Description
(pallavi)
నిన్నే ప్రార్ధించగా ...నీ చిత్తమునే చూపితివి
నిన్నే ధ్యానించగా ...నీ వెలుగును దయచేసితివి !! 2 సార్లు !!
దేవా .. నిన్నే ఆరాదింతును
దేవా .. నిన్నే నిత్యం కీర్తించెదను !! 2 సార్లు !!
(చరణం)
ఉదయమున ... సాయంకాలమున
సంతోష కీర్తన దయచేసితివే
ఉదయమున ... సాయంకాలమున
నా పైన నీ కృపను దయచేసితివే .. !! 2 సార్లు !!
దేవా ... నీవే నాకు ఆధారముదేవా
దేవా ... నీలో నాకు ఆనందము ... !! 2 సార్లు !!
(చరణం)
ప్రతి దినము ... ప్రతి ఘడియ
నీ కృపను ... ఘనతను దయచేసితివే ..
ప్రతి దినము ... ప్రతి ఘడియ
రెట్టింపు ఘనతతో ఘనపరచితివే !! 2 సార్లు !!
దేవా ... నీవే నా కృపాకాధారము
దేవా ... నీవే నా మహాదానందం !! 2 సార్లు !!