Create New Playlist

Add a cover pic of your own choice

(Optional)

Name

AI Cover Generator

4 credits

Not enough credits (0/4).

Logout

Are you sure you want to Logout?

Close

జై ఆదోని — ఉద్యమ గీత by naresh

SongGPT
జై ఆదోని — ఉద్యమ గీత by naresh - Telugu Folk-Rock music cover art

జై ఆదోని — ఉద్యమ గీత

Telugu Folk-Rock

0:003:28
Lyrics
Description

Verse 1: ఆదోని ప్రాంతమా మేలుకో... నీ ఆశయ సాధనకు పూనుకో! మేలుకొని నీ జిల్లాను నీవు తెచ్చుకో... పశ్చిమ ప్రాంతమా తెలుసుకో... నీ హక్కుల కోటను నిర్మించుకో! తెలుసుకొని నీ జిల్లాను నీవు సాధించుకో! Pre-Chorus : "నాకెందుకు" అనుకుంటే... నానాటికీ బ్రతుకు నాశనం! "మనకెందుకు" అనుకుంటే... ఏనాటికీ మారదు మన తలరాత! కానరాని కర్నూలు చెంతన... ఇంకెన్నాళ్ళు ఈ బానిసత్వం? నడుం బిగించి ముందడుగెయ్... మన జిల్లాను మనమే సాధించుకుందాం! Chorus : ఇది రాజకీయ పోరాటం కాదు... ప్రజల ఆశయాల సమరం! ఐదు నియోజకవర్గాల ప్రజలారా... పంచముఖి అవతారమై గర్జించండి! జిల్లా రాకకుండా ఆపిన దుష్టులకు... నీ పోరాటమే ఒక గుణపాఠం! ప్రతి నియోజకవర్గం కఠోర దీక్షతో... ప్రజా గళాన్ని వినిపించాలి! Bridge : తుఫానులా ఉద్యమించు... జిల్లా దిశగా పయనించు! ప్రభుత్వాన్ని మేల్కొల్పు... నీ పంతాన్ని నెగ్గించు! జై ఆదోని... జై జై ఆదోని!