Create New Playlist

Add a cover pic of your own choice

(Optional)

Name

AI Cover Generator

4 credits

Not enough credits (0/4).

Logout

Are you sure you want to Logout?

Close

ఒక్క గంటలో ప్రణయం 2 by pagi

SongGPT
ఒక్క గంటలో ప్రణయం 2 by pagi - Romantic,female vocals music cover art

ఒక్క గంటలో ప్రణయం 2

Romantic,female vocals

0:003:20
Lyrics
Description
(Pallavi)
ఒక్క గంటలో ప్రణయం నన్ను వెన్నలా తాకింది,
నా హృదయమంతా నిన్నే వర్ణించేందుకు మాటలు చాలవు గా
ఇది నువ్వే లేకపోతే ప్రాణమే కాదేమో...
నా చిరునవ్వు, నా శ్వాస… అంతా నీవే కదా మామా…
(Charanam 1)
జనవరి పదిహేను 2020... నీ మనసు నన్ను చేరిన వేళ,
నా చెయ్యి తీసుకుని నీ గుండెమీద పెట్టి… నీ heart beat నాకు వినిపించావుగా …
అప్పటికీ తెలీదు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని…
లేఖల్లో రాసినా మూడు మాటలు... నన్ను ప్రేమగా పలికిన వేళ,
నా పేరు నీ చేతి అక్షరాల్లో కదలినదే ప్రేమా
ఆ మూడు లేఖలే నాకు మూడు జన్మల ప్రేమలా ఉన్నాయి…
"హై మై డియర్ పొట్టి పిల్లా" అన్న లైన్ మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంటే,
అప్పటి అవకతలే నేడు జ్ఞాపకాలుగా నవ్విస్తుంటాయి మిస్టర్
(Charanam 2)
ఫిబ్రవరి పన్నెండు సాయంత్రం ఏడు గంటలకీ ఆటో రైడ్,
బయట చీకటి ఉన్నా… మన మధ్య వెన్నెలే మెరిసింది,
ఆ ఒక్క గంట ప్రయాణం,
మన జీవిత ప్రయాణమే మార్చేసిందిగా....
అది ప్రణయమా? లేక భాగ్యమా? తెలియలేదు గా..
నా కోసమే నువ్వు ఉనవని అనిపించినా ఆ క్షణం,
ఎప్పటికీ నా లోపల వెలుగెత్తిన దీపం అయ్యింది మిస్టర్...
(Charanam 3)
(Pallavi repeat)
ఒక్క గంటలో ప్రణయం నన్ను వెన్నలా తాకింది,
ఇది నువ్వే లేకపోతే ప్రాణమే కాదేమో...
కరోనా లాక్డౌన్ – మన ప్రేమ మరింత దగ్గరైంది గా..
ఒకే ఇంట్లో ఉంటూ… రాముడు సీత, డిటెక్టివ్ మరియు షో ల ఆటలు, నవ్వులు,చూపులు...మధ్యరాత్రి వరకు మాట్లాడుకున్న మాటలు...
ఆ రోజులో మనం గడిపిన ప్రతి క్ష