Create New Playlist

Add a cover pic of your own choice

(Optional)

Name

AI Cover Generator

4 credits

Not enough credits (0/4).

Logout

Are you sure you want to Logout?

Close

ఒక్క గంటలో ప్రణయం 2 by pagi

SongGPT
ఒక్క గంటలో ప్రణయం 2 by pagi - Romantic Melody,female vocals music cover art

ఒక్క గంటలో ప్రణయం 2

Romantic Melody,female vocals

0:003:39
Lyrics
Description
🎵 Pallavi (Chorus):
ఒక్క గంటలో ప్రణయం నన్ను వెన్నలా తాకింది,
నా హృదయమంతా నిన్నే వర్ణించేందుకు మాటలు చాలవు మామా...
"పొట్టి పిల్ల" అని పిలిచిన నీ అక్షరాల ప్రేమ,
ఇప్పటికీ నా గుండెలో ఎప్పుడూ కొత్తగానే వినిపిస్తోందిరా...
---
🎶 Charanam 1:
జనవరి పదిహేను... నీ మనసు నన్ను చేరిన వేళ,
నా చెయ్యి తీసుకుని నీ గుండెమీద పెట్టి… నీ heart beat వినిపించావు…
అప్పటికీ నాకు తెలీదు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని మామా…
లేఖల్లో ముగిసిన మూడు మాటలు... నన్ను ప్రేమగా పలికిన వేళ,
"హై మై డియర్ పొట్టి పిల్లా" అన్న లైన్ మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంటే,
అప్పటి అవకతలే నేడు జ్ఞాపకాలుగా నవ్విస్తుంటాయి స్రీవారూ...
---
🎶 Charanam 2:
ఫిబ్రవరి పన్నెండు సాయంత్రం ఏడు గంటల ఆటో రైడ్,
ఒక్క గంట ప్రయాణం... జీవితం మొత్తం మార్చేసింది,
నిన్ను ప్రేమించాలి అని నాలో పుట్టిన ఆ క్షణం,
ఎప్పటికీ నా లోపల వెలుగెత్తిన దీపం అయ్యింది మిస్టర్...
---
🎶 Bridge (Emotional Transition):
కరోనా కట్టెలో మన ప్రేమ చెరగలేదు,
ఒకే ఇంట్లో రాముడి - సీతలా ఆటలు ఆడి నవ్వులే మిగిలింది...
డిటెక్టివ్ షో చూసిన ప్రతి రాత్రి...
నీతో గడిపిన ప్రతి క్షణం నాకు ఓ పండుగలా మారింది...
నీలాంటి వ్యక్తి నాకి దొరకడం అనేది నా అదృష్టం,
నీ ప్రేమ విలకట్టలేనిది... మాటల్లో చెప్పలేనిది,
నీవు నా జీవితంలో ఉండటం, నీ lover గా ఉండటం, future lo నీ భార్యగా ఉండటం – నా అదృష్టమే!
నీ మనసు చాల స్వచ్ఛమైనది మామా...
---
🎵 Pallavi Repeat (Soft and High Feel):
ఒక్క గంటలో ప