Create New Playlist

Add a cover pic of your own choice

(Optional)

Name

AI Cover Generator

4 credits

Not enough credits (0/4).

Logout

Are you sure you want to Logout?

Close

అక్కా - Amma Vai 1 by KIDALA

SongGPT
అక్కా - Amma Vai 1 by KIDALA - Indian,Male vocals music cover art

అక్కా - Amma Vai 1

Indian,Male vocals

0:002:04
Lyrics
Description
అమ్మవై ఆడించావు
నాన్నవై లాలించావు
నిత్యమూ నాతొడుగా
నీవే నిలిచావూ అక్కా
ప్రేమను పంచడంలో అమ్మకు సాటినీవు
బాధను భరించడంలో నాన్నకు సాటినీవు
కష్టంలో కన్నీరు తుడిచే చేయివేనీవు
కరుణణే కమ్మగా కురిపించే మేఘమే నీవూ
అమ్మవై ఆడించావు
నాన్నవై లాలించావు
నిత్యమూ నాతొడుగా
నీవే నిలిచావూ అక్కా
చీకట్లో వెలుగులు పంచే కాంతిరేఖవు
మార్గాన్ని చూపి ముందుకు నడిపేవు
కోసరే మాటలు మాట్లాడినా నీవు
కంటి చూపుతో కంచేవేసి కాపుకాసేవు
అమ్మవై ఆడించావు
నాన్నవై లాలించావు
నిత్యమూ నాతొడుగా
నీవే నిలిచావూ అక్కా
నడకలు నేర్పినవ్ నాట్యమాడే రీతిగా
మాటలు నేర్పావ్ మంచిని పెంచే తీరుగా
ధైర్యమే నింపావు యుద్ధం చేసే ధీరుడిగా
మానవత్వమే నింపావు మనుషులకు సాయమందించేలా
అమ్మవై ఆడించావు
నాన్నవై లాలించావు
నిత్యమూ నాతొడుగా
నీవే నిలిచావూ అక్కా