Create New Playlist

Add a cover pic of your own choice

(Optional)

Name

AI Cover Generator

4 credits

Not enough credits (0/4).

Logout

Are you sure you want to Logout?

Close

అందాల పులకింత 1 by venkatesh

SongGPT
అందాల పులకింత 1 by venkatesh - Folk,female vocals music cover art

అందాల పులకింత 1

Folk,female vocals

0:003:47
Lyrics
Description
అక్కడెక్కడో ముక్కలై పడివున్న
చిన్ని చిన్ని మేఘాల తడినంత
ఎక్కడెక్కడో ముత్యాల చినుకుల్లా
కురిపించే అందాల ఆకాశం
ఇప్పుడిప్పుడే మొలకెత్తి చిగురించే
కన్నే మొలకా ఈనాడే పులకించే
ఎపుడెపుడో అందాల విరులన్నీ
పూత పూసే అందాల పులకింత
ఈ వర్షం సాక్షిగా నా మనసే మందారం
ఈ హర్షం మనసంతా ఈనాడే విరబూసె
ఈ నేలంతా పరవశమే
ఈ గాలెంత ఒక వరమే